Sunday, October 25, 2009

Lyrics for "Anitha O Anitha" Song

నా ప్రాణమా, నను వీడిపోకుమా నీ ప్రేమలో నను కరగనీకుమా...,
పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తూందే వద్దన్నా వినకుండా నిన్నే కోరుకున్తూందే

అనిత అనిత ఓ అందమయిన అనిత దయ లేదా కాస్తైన నా పేద ప్రేమ పైనా...,

నా ప్రాణమా, నను వీడిపోకుమా నీ ప్రేమలో నను కరగనీకుమా...,

నమ్మవుగా చెలియా నే నిజమేయ్ చెబుతున్నా.., నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకొని పడి వున్నా...,

కళల కూడా నీ రూపం నను కలవర పరిచనే కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే..,

నువ్వొక చోట, నేనొక చోటనే, చూడకుండా క్షణమైన వుండలేనుగా...,

నా పాటకు ప్రాణం నీవే, నా రేపటి స్వప్నం నీవే, నా ఆశల రాణివి నీవే, నా గుండెకు గాయం చేయకే...,

అనిత అనిత ఓ అందమయిన అనిత దయ లేదా కాస్తైన నా పేద ప్రేమ పైనా...,

నా ప్రాణమా, నను వీడిపోకుమా నీ ప్రేమలో నను కరగనీకుమా...,

నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచా, ప్రతి క్షణమూ ధ్యానిస్తూ పసి పాపల చూస్తాం...,

విసుగు రాని నా హృదయం నీ పిలుపుకు ఎదురవుతుంటే

నిను పొందని ఈ జన్మే నాకేందుకనంతుందే...,

కరునిస్తావో, కాతెస్తావో.., నను కాదని అంటే నే శిలనవుతానే....,

నను వీడని నీడవు నీవే, ప్రతి జన్మకు తోడువు నీవే..,

నా కమ్మని కళను కూల్చే, నను ఒంటరి వాణ్ని చేయకే..,

అనిత అనిత ఓ అందమయిన అనిత దయ లేదా కాస్తైన నా పేద ప్రేమ పైనా...,

నా ప్రాణమా, నను వీడిపోకుమా నీ ప్రేమలో నను కరగనీకుమా...,

పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తూంది వద్దన్నా వినకుండా నిన్నే కలవరిస్తోంది...,

అనిత అనిత ఓ అందమయిన అనిత దయ లేదా కాస్తైన నా పేద ప్రేమ కైనా...,

ఏదో రోజు నా పై నీ ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆశ నాలో.., చచ్చేంత ప్రేమ మదిలో...,

ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా ||2||

ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు నిను ప్రేమిస్తూనే వుంటా...,

అనిత అనిత ఓ అందమయిన అనిత దయ లేదా కాస్తైన నా పేద ప్రేమ కైనా...,